Logo
Date of Publish : 16 November 2023, 9:24 pm
Editor : Sake Naresh

దండగర్ర గ్రామంలో రెండు రోజుల జనసేన పల్లెపోరు

          తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామం లో రెండు రోజుల పల్లేపోరు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కి గ్రామ జనసేన నాయకులు, గ్రామ ప్రజలు బ్రమ్మరధం పట్టారు. శ్రీనువాస్ మాట్లాడుతూ రోడ్ల పరిస్థితి చూస్తే అడుకో గుంత,గజానికో గొయ్యలా రోడ్ల పరిస్థితి మారిందని గుంతల రోడ్ల పై ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంలా ఉందనీ అన్నారు. కనీసం రోడ్ల మరమ్మతులు చేయక ప్రయాణం చేసే ప్రజలు ఇబ్బందులు ఈ ప్రభుత్వనికి కనపడవని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మన మంత్రి అని వ్యాఖ్యానించి కొట్టు సత్యనారాయణ అవినీతి చిట్టాకు లెక్కేలేదని ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంత దోచుకున్నావో ప్రజలు వద్ద పెద్ద చిత్తానే ఉందనీ ఎడ్డేవా చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు తెలంగాణ వీర మహిళ విభాగం వైస్ చైర్మన్ పిల్లా నాగరత్నం, గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు, తాడేపల్లిగూడెం మండలం ప్రధాన కార్యదర్శి కర్రీ వెంకటస్వామి నాయుడు, బందెల కృష్ణారావు, ఎడ్లపల్లి నాగబాబు, గట్టిశ్రీను, చిక్కాల పోసేశ్వరరావు, గట్టిం హనుమ, మద్ది సోములు, మద్ది సుబ్బారావు, పుట్టా దేవి, మద్ది సోంబాబు, కాళ్ల ఉదయభాస్కర్, దండగర్ర జనసైనికులు వీర మహిళలు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com