Logo
Date of Publish : 06 February 2023, 12:59 pm
Editor : Sake Naresh

పఠాన్ చెరువు లో జనసైనికుల ఆత్మీయ సమావేశం

       తెలంగాణ ( జనస్వరం ) : పఠాన్ చెరువు నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్  వేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం పఠాన్ చెరువు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఎడమ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేద్దామని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ పోటీ చేస్తుందని, అందరం కలిసి సమిష్టిగా కలసి పోరాడుదామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెల్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com