Logo
Date of Publish : 22 October 2023, 10:13 pm
Editor : Sake Naresh

కళ్ళంపూడి గ్రామంలో జనసైనికుల ఆత్మయ సమావేశం

            శృంగవరపుకోట ( జనస్వరం ) : లక్కవరపుకోట మండలం, కళ్ళంపూడి గ్రామంలో జనసైనికుల ఆత్మయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా  నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ, మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్, మండల నాయకులు రాంబాబు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత గ్రామ స్థాయిలో రాజకీయ౦ ఏ విధంగా ముందుకి వెళ్లాలో, రాష్ట్ర౦ ఏ పరిస్థితిలో ఉందో గ్రామ ప్రజలు వివరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకు జనసేన పార్టీ స్థాపించారో జనసేన నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతం అవ్వడానికి కష్టపడిన కళ్లింపూడి జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com