Logo
Date of Publish : 01 October 2023, 11:04 pm
Editor : Sake Naresh

లక్ష్మ౦పల్లి గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

    కళ్యాణదుర్గం ( జనస్వరం ) : శెట్టూర్ మండలం లక్ష్మ౦పల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ ఒక్క గ్రామంలోనే 45 సభ్యత్వాలు చేసుకున్న నాయకులు అందరికీ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప మనసుతో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని వచ్చారు. జనసైనికుల కోసం ఈ సభ్యత్వం తీసుకున్న వారికి పొరపాటుగా అనుకోని సంఘటన వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే 50వేల రూపాయలు వరకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మరణించిన ఎడల ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పాలసీని వర్తించేలా, భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదు మన పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వ విధానాన్ని తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం జనసేన టిడిపి పార్టీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరు పార్టీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలని అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని అధికారం నుండి దించడమే బాగంగా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా ఏకతాటి మీద నిలబడి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ జగన్ పాలనకు స్వస్తి పలకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్ ఉపాధ్యక్షులు వంశీకృష్ణ, బొజ్జప్ప వీరభద్ర టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది... జనసేన నాయకులు ముక్కన్న, జనసేన మండల కార్యదర్శి లక్ష్మణ్ విరుపాక్షి, లోకేష్, కార్తీక్, సుదర్శన్, రాజ్ గోపాల్, అగ్ని, ప్రశాంత్, గంగాధర, వెంకటేష్, రామచంద్ర, గోపాల్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com