Logo
Date of Publish : 12 September 2023, 10:00 pm
Editor : Sake Naresh

కె.తాడిపుట్టు గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

     అరకు ( జనస్వరం ) : హుకుంపేట మండలం రాఫా పంచాయతీ కె.తాడిపుట్టు గ్రామంలో జనసేనపార్టీ క్రియా శీలక సభ్యత్వం కిట్లు పంపిణీలో భాగంగా జనసైనికులతో అరకు నియోజకవర్గ నాయకులు బలిజ కోటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేము చేసిన క్రియా శీలక సభ్యత్వం మండల జనసైనికులకు గొప్ప భద్రతనిస్తుందని ఏ పార్టీలో లేనటువటువంటి భీమా సౌకర్యం తన అభిమానులకు జనసైనికులకు కలిపించాలని జనసేనాని తలిచిన గొప్ప ఆలోచన ఇదని అన్నారు. అలాగే ఎన్నో సేవకార్యక్రమలు చేస్తూ అధికారంలో లేకున్నా కూడా 30 కోట్ల రూపాయలతో కౌలు రైతులకు ఆదుకున్న మహావ్యక్తియని అటువంటి నిజాయితీ గలా నాయుడిపై పదవులున్నదనే అహంతో ఆరోపణలు చేస్తున్న మార్పు కొరకు సర్వశక్తులతో వచ్చే ఎన్నికలకు సిద్ధపడుతున్నారని అన్నారు. నాకు తెలిసి గిరిజన బ్రతుకులు మారాలంటే జనసేనపార్టీ మాత్రమే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నామని అందుకే జనసేన పార్టీ ద్వారా సిద్ధాంతాలకు కట్టుబడి మార్పు కోసం మా వంతు శక్తి వంచన లేకుండా గ్రామస్థాయి పర్యటన చేస్తున్నామని అందులో భాగంగా ఈ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద నాగరాజు, పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు జన్ని కొండబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు జన్ని లింగన్న, జన్ని సతీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com