Logo
Date of Publish : 08 July 2022, 3:35 pm
Editor : Sake Naresh

అనంతసాగరం మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

            ఆత్మకూరు ( జనస్వరం ) : అనంతసాగరం మండలం జన సేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వారికి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కన్నా అనంత సాగరం మండలంలో సుమారు వందకు పైచిలుకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. గత నెల 10, 11,12, తేదీన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ జార్గాల్సినది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనది. మండల అధ్యక్షులు మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న వ్యక్తికి ఐదు లక్షల ప్రమాద బీమా పాలసీ పెట్టడం గర్వకారణం అన్నారు. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తిచనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఆదుకోవడానికి మంచి ఆలోచనతో  పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి షేక్ సైఫ్యూల్ల, అనంతసాగర్ మండలం జనసేన పార్టీ నాయకులు షేక్ జావేద్, పటాన్ ఖాదర్ బాషా, కార్యదర్శి ఎం. పెంచలయ్య సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా మస్తాన్, క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com