Logo
Date of Publish : 17 November 2023, 11:03 pm
Editor : Sake Naresh

మదనపల్లిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

       మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు  పసుపులేటి హరిప్రసాద్ గారి అధ్యక్షతన  సమావేశం జరిగింది. మదనపల్లెలో జనసేన టిడిపి ఉమ్మడి కార్యక్రమాలు గురించి అలాగే పార్టీలో పనిచేస్తున్న నాయకులు అభిప్రాయాలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన టిడిపి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి దారం హరిప్రసాద్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు  మల్లిక, ఉపాధ్యక్షురాలు రూపా, జనసేన నాయకులు తులసి శ్రీనివాసులు, యుత్ వింగ్ ఉపాధ్యక్షులు ధరణి, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆకుల శంకర, అశ్వత్, అశోక్ కుమార్, కార్యదర్సులు నాగరాజు, పాల్గున, కోటకొండ చంద్రశేఖర్, తొక్కోల శివ, స్టూడెంటు వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, ప్రధాన కార్యదర్శి యాసిన్, అనిల్, గణేష్ మైనారిటీ నాయకులు జాఫర్, అయాజ్ రూరల్ ఉపాధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com