Logo
Date of Publish : 21 October 2023, 9:48 pm
Editor : Sake Naresh

జనసేన గల్ఫ్ కన్వీనర్ల ఆత్మీయ సమావేశం

     న్యూస్ ( జనస్వరం ) : గల్ఫ్ జాతీయ, కువైట్ కన్వీనర్ల గా పదవులు పొందిన కంచన శ్రీకాంత్, రాంచంద్రనాయక్, అంజన్ కుమార్, ఆకుల రాజేష్ ల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో గల్ఫ్ దేశాల నుండి ఎలాంటి సహకారం ఆనించాలనే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కులమతాలకు అతీతంగా పార్టీ లో పనిచేసే ప్రతి ఒక్కరిని సముచిత స్థానం కల్పించే విధంగా గ్రూపు రాజకీయాలు లేకుండా అందరిని కలుపుకుని పార్టీ ని బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది. జనసేనపార్టీకోసం ఎంతగానో సేవలు అందిస్తున్న కె.మల్లి కార్జున రెడ్డిను అభినందిస్తూ జనసేన కండువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిలకర మురలీ రాయల్, పవన్ ఉప్పుటూరు, వేణు పాల్గొన్నారు.  జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com