Logo
Date of Publish : 15 December 2022, 4:09 pm
Editor : Sake Naresh

హుకుంపేట మండలంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

        ఆరకు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో జనసేనపార్టీ ఆత్మీయసమావేశం నిర్వహించారు. బలిజ కొటేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా డా,, వంపురు గంగులయ్య గారు పాల్గొని ఆరకు నియోజకవర్గం జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ జనవరి 12 వ తేదీన జరిగే యువశక్తి ప్రోగ్రాం జయప్రదం చేయాలని వారు కోరారు. రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతం నుంచి భారీ ఎత్తున పాల్గొనాలని జనసైనికులకు కోరారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ పోస్టర్ విడుదల చేసారు. కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు సంపూర్ణ సహాయ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరకు నియోజకవర్గం ఆరు మండలాలు నుండి కార్యకర్తలు నాయకులు పెద్దఎత్తున పాల్గొని జనసేనపార్టీ ఆత్మీయసమావేశం కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ కొటేశ్వరావు, మాదాల శ్రీరాములు, సుధీర్ కార్యనిర్వహ కమిటీ సభ్యులు సురేష్, సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, రాంబాబు, అర్జున్, రాజభరత్, చందు, నాగరాజు, రామకృష్ణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com