Logo
Date of Publish : 04 November 2022, 5:36 am
Editor : Sake Naresh

శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     శృంగవరపుకోట, (జనస్వరం) : శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకుడు వబ్బిన సత్యనారాయణ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కి శృంగవరపుకోట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉందని వుందని తెలిపారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి టికెట్ ఇచ్చిన కారణంగా ఈ సారి జనసేనపార్టీ అభ్యర్దినే పోటీలో నిలిపేందుకు సుముఖంగా ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం, బూత్ స్దాయిలో జనసేనపార్టీ సానుభూతి పరులను గుర్తించి వారి ద్వారా పార్టీని బలోపేతం చేయాలని అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు వచ్చాయని త్వరలో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com