Logo
Date of Publish : 16 January 2023, 2:45 pm
Editor : Sake Naresh

కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

       కొల్లాపూర్, (జనస్వరం) : చిన్నంబాయి మండల కేంద్రంలో కొల్లాపూర్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు జనసేనపార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ చిన్నంబాయి మండలంలో అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రజా సమస్యల పైన కార్యకర్తలు జనసేనపార్టీ కార్యకర్తలు, జనసైనికులు దృష్టి పెట్టాలని ప్రజలకు చేరువయ్యే విధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగాలని అధ్యక్షగా కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు లాగా పని చేయాలని పార్టీని కాపాడుకొని బాధ్యత తమ పైన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరు పైన ఉంది కాబట్టి ఈ పార్టీని ప్రజలకు సమస్యల పైన పోరాటం చేసే దిశగా కార్యచరణ రూపొందించుకోవాలని తెలిపారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆలోచన విధానాన్ని, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ యొక్క లక్ష్యాలని ప్రజలకు మేలు అయ్యే విధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులని ప్రజలకు ఎంతైనా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవి ప్రజలకి చేరువ ఏ విధంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనిచేసే రాబోయే రోజుల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలమైన పార్టీగా ప్రజల యొక్క పార్టీగా బడుగు బలహీన వర్గాల పార్టీగా అన్ని వర్గాల ప్రజల పార్టీగా కొత్త తరానికి రాజకీయ వేదిక సృష్టించే పార్టీగా ప్రజల యొక్క పార్టీగా ప్రజలు అనుకునే విధంగా కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బాయి మండలం నాయకులు విద్యార్థి విభాగం జిల్లా నాయకులు తలారి కిరణ్ కుమార్, బాలరాజు, ఆంజనేయులు, బాలకృష్ణ, దశరథం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com