కళ్యాణదుర్గం, (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టి.సి.వరుణ్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్ధేశం చెయ్యడం జరిగింది. అదేవిధంగా మండల గ్రామా స్థాయి పరిధిలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలును ఎండకట్టాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి, అంకె ఈశ్వరయ్య, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబు రావు, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శి సంజీవరాయుడు, సహాయక కార్యదర్శులు అవుకు విజయ్, ముప్పూరి కృష్ణ, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు,శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేష్ నార్పల మండల అధ్యక్షులు రామకృష్ణ, కంబదూరు జనసేన నాయకులు రాంప్రసాద్, వెంకటేష్, కార్తీక్, సురేష్, జనసేన వీర మహిళలు షేక్ తార, శ్రావణి, మమత, కళ్యాణదుర్గం జనసేన నాయకులు జాకీర్ వంశీకృష్ణ, శ్రీ హర్ష, రాయుడు తదితరులు పాల్గొన్నారు.