Logo
Date of Publish : 05 December 2022, 10:47 am
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం పట్టణంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

  కళ్యాణదుర్గం ( జనస్వరం ) : పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది... ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషిచేయాలో నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ వాల్ పోస్టర్లు విడుదల చేసి, గ్రామస్థాయిలోకి జనసేన పార్టీ విధివిధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా పోస్టర్లు గ్రామాలలో అతికించడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం గాని, లేని సామాన్య వ్యక్తుల నుంచే నాయకులను తయారు చేయాలనే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ప్రకారం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పలువురు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాల్యం రాజేష్, రమేష్, చంద్రమౌళి, జయకృష్ణ, ఆంజనేయులు, కాంత రాజ్, వంశీ, జాకీర్, జనసేన వీర మహిళలు షేక్ తార మమత త్రివేణి, రాఘవేంద్ర, రామలింగ, ముక్కన్నా, పవన్, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com