Logo
Date of Publish : 15 November 2022, 2:50 pm
Editor : Sake Naresh

నాంచారపురం గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

              దర్శి ( జనస్వరం ) : దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలం నాంచారపురం గ్రామంలో రాత్రి సమయంలో కూడా గ్రామ సమస్యలను తెలుసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం అన్నారు. గ్రామ పెద్దలతో యువకులతో ఆనంతరం గ్రామంలోని 50 కుటుంబాలకి కండువాలని కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు మరియు షేక్ ఇర్షాద్ గార్లు కూడా గ్రామ జనసైనికులతో మాట్లాడడం జరిగినది. కాలువ కోటేష్, కాలువ యలమంద, కాలువ నారాయణ, కాలువ సత్యం మరియు వీర మహిళలు శ్రీ మహాలక్ష్మి, సుబ్బమ్మ, రంగమ్మ, కోటమ్మ, సంజీవమ్మ గార్లు పాల్గొనడం జరిగినది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com