Logo
Date of Publish : 06 May 2023, 6:18 am
Editor : Sake Naresh

గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

         విజయనగరం ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో రెడ్డి ప్రతాప్'మని, గవిడి కృష్ణ, వెంకటేష్ మరియు గ్రామ జనసైనికులు అద్వర్యంలో బైక్ ర్యాలీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వని, రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ, తుమ్మి అప్పలరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 2024 లో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసైనికులు మరియు నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com