Logo
Date of Publish : 14 February 2022, 4:44 pm
Editor : Sake Naresh

వీర జవాన్లకు ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి

   ఆత్మకూరు, (జనస్వరం) : పుల్వామా అటాక్ లో వీర మరణం చెందిన 40 మంది జవాన్లకు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు జనసైనికులతో కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పుల్వామా అటాక్ లో 40 మంది జవాన్లు వీర మరణం చెందడం ఇప్పటికీ తలుచుకుంటుంటే మనసు కలిచివేస్తుందని, ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ *జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా* అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com