Logo
Date of Publish : 26 May 2021, 4:54 pm
Editor : Sake Naresh

విశాఖలో వరుస ప్రమాదాలు, పట్టించుకోని ప్రభుత్వం : జనసేన నాయకులు పీలా రామకృష్ణ

           విశాఖ జిల్లా పశ్చిమ నియజకవర్గ పారిశ్రామిక ప్రాంతం HPCL CDU-3 UNIT లో ఫైర్ బ్లాస్ట్ జరగడం బాధాకరమని జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేశారు.  సంఘటన స్థలానికి చేరుకొని  అక్కడి పరిస్థితులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ  యాజమాన్యంతో మాట్లాడి తగు జాగ్రత్తలు పాటించాలని వాళ్లకు సూచిస్తామని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.  కిందటి సంవత్సరం ఇదే నెలలో ఎల్జి పాలిమర్స్, తర్వాత షిప్ యార్డు లొ క్రేన్ యాక్సిడెంట్, ఇపుడు HPCL బ్లాస్ట్ ఇలా అనుకోని ప్రమాదాలు విశాఖలో జరగడం బాధాకరం అన్నారు. గతంలో జనసేన పార్టీ తరుపున  అన్నీ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని కోరామన్నారు. ఇప్పటి వరకూ అలాంటి పనులు ఏవి జరగలేదని అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని సేఫ్టీ ఆడిట్ ప్రతి పరిశ్రమలో జరిపించాలని కోరారు. 

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com