Logo
Date of Publish : 16 March 2024, 8:03 pm
Editor : Sake Naresh

ప్రతిభకు దర్పణం… విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన: జనసేన నాయకులు వాసగిరి మణికంఠ

     గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్ పట్టణం, సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఏర్పాటుచేసిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించిన వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పర్యావరణహితాన్ని కోరుతూ ప్రదర్శించిన బాల సైంటిస్టుల ప్రాజెక్టులు ఆలోచింపజేశాయని ముఖ్యంగా చిన్నారులు చేసిన రకరకాల ప్రాజెక్టులు వారి ప్రతిభకు దర్పణం పట్టిందని. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు నిత్యం బంగారు కలలు కనలని, వాటిని సహకారం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించి చిన్నారులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు కసాపురం నందా, కత్తుల వీధి అంజి, ఆటో రామకృష్ణ, అనిల్ కుమార్, అమర్, లారెన్స్  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com