Logo
Date of Publish : 03 February 2024, 8:36 am
Editor : Sake Naresh

కోరుకొల్లు జనసేన సేవాసైన్యం అధ్వర్యంలో కార్యకర్తల సమావేశం

    ఏలూరు ( జనస్వరం ) :  కొరుకొల్లులో జనసైనికులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే అంశాల మీద చర్చించడం జరిగింది. గత ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సేవాసైన్యం చేసిన పనులు దాని వలన వచ్చిన ఫలితం గురించి చర్చించారు. ఎన్నికల కోసం జనసేన సేవాసైన్యం టీమ్ చేసిన సేవా కార్యక్రమాలు మీటింగ్ లో చర్చకు రావడం జరిగింది. రాబోవు ఎన్నికల్లో జనసేన సేవాసైన్యం పాత్ర, విజయం కోసం జనసైనికులు ఎలా కృషి చేయాలి అనే అంశాలపై చర్చిండం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com