Logo
Date of Publish : 07 August 2023, 9:30 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ సిద్దాంతాలను తెలిపే విధంగా బొల్లారంలో పాదయాత్ర

      బొల్లారం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా పటాన్చెరువు పార్టీ ఇంచార్జ్  యడమ రాజేష్ గారి నాయకత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పటాన్ చెరువు నియోజకవర్గంలో బొల్లారం మున్సిపాలిటీలో హనుమాన్ టెంపుల్ నుంచి జ్యోతి థియేటర్ వరకు పాదయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలందరి వద్దకు తీసుకువెళ్లడం తెలంగాణ అసెంబ్లీలో జనసేన గొంతు వినిపించే విధంగా నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా జనవాని కార్యక్రమం నిర్వహించి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కదులుతూ రాజకీయ వ్యవస్థలో మార్పు దిశగా అడుగులు వేస్తుందని ఇంచార్జ్ రాజేష్ ఎడమ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మరియు మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com