Logo
Date of Publish : 28 July 2020, 2:58 pm
Editor : Sake Naresh

మానవత్వంతో రక్తదానం చేసిన జనసైనికుడు

రక్తదానం చేసిన జనసైనికుడు.

          పార్వతీపురం చెందిన కృష్ణ రావు గారు ఆరోగ్యం బాగోలేక పార్వతీపురం కర్షక మహర్షి హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా అత్యవసరంగా ""౦ పాజిటివ్ బ్లడ్"" ఎక్కిచాలి అని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీపురం పాండా వీధికి చెందిన దుర్గాప్రసాద్ జన సైనికుడు మరియు డివైఎఫ్ఐ నాయకులు జంజావాతి, గంగ రాయవలస గ్రామానికి చెందిన తన స్నేహితుడు సాయి మహేష్ గారికి విషయం చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉదయం కర్షక మహర్షి హాస్పిటల్ కు వచ్చి రక్తదానం చేశారు.సాయి మహేష్ గారికి మరియు దుర్గా ప్రసాద్ గారికి పేషంట్ బంధువుల నుండి మరియు బ్లడ్ డోనర్స్ గ్రూపు నుండి ధన్యవాదాలు తెలిపారు. మహేష్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తిలో నడవడం సంతోషకరంగా ఉందని, అలాగే ఈ కరోనా విపత్కర సమయంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందరూ మానవత్వంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com