Logo
Date of Publish : 28 February 2021, 2:51 am
Editor : Sake Naresh

క్యాన్సర్ తో బాధపడుతున్న జనసైనికుడు జోగిందర్ కు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రూ. 83,000 ఆర్థిక సహాయం

           తాడేపల్లి గూడెం ( జనస్వరం ) : టీం సైనిక లీడర్ అమీర్ ఖాన్ (రియాద్ జనసేన NRI  టీమ్, సౌదీ అరేబియా), మారిసెట్టి అజయ్ బాబు  ( మారిసెట్టి అజయ్ బాబు యువసేన) ల సంయుక్త ఆధ్యర్యంలో  క్యాన్సర్ పేషంట్ జోగీందర్ గారికి  చికిత్స నిమిత్తం రూ. 83,000/- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదగా  టీమ్ సైనిక INDO -NRIS ఆర్గనైజేషన్ లోగో లాంచ్ సందర్భంగా ఇవ్వడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో ఒక జనసైనికుడికి అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని ఎన్‌ఆర్‌ఐ టీమ్ సౌదీ అరేబియా జనసైనికులు అండగా నిలబడి ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం డబ్బు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని అన్నారు. అందరికీ ప్రత్యేకంగా  కృతజ్ఞతలు తెలిపారు  తాడేపల్లిగూడెం, ధన రెసిడెన్సీలో జరిపిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com