Logo
Date of Publish : 03 January 2023, 5:16 pm
Editor : Sake Naresh

బొండపల్లి గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం

        చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం,బొండపల్లి గ్రామం జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో జనవరి12న జరగబోయే యువశక్తి కార్యక్రమం గురించి మరియు గ్రామంలో ఉన్న సమస్యలు గురించి పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరివిడి మండలం అధ్యక్షులు పెద్ది వెంకటేష్, జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు దన్నాన యేసు, బోడసింగి.రామకృష్ణ, గొల్లబాబు, ముల్లు జగదీష్, చందక బాలకృష్ణ, గణేష్, బాకురు శ్రీను, రెడ్డి ప్రతాప్, మని, గవిడి కృష్ణ, ఎజ్జుపురపు పైడిరాజు, సిరిపురపు రాంబాబు, పైల రమేష్, పైల రాంబాబు, పైల వంశీ, గోళ్లవలస ధనుంజయ, సీతంనాయుడు, ఎజ్జిపురపు పండు, సత్యన్నారాయణ, తల్లపురెడ్డి భాష, సత్య, మరియు జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com