Logo
Date of Publish : 04 December 2023, 9:45 pm
Editor : Sake Naresh

అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు అవార్డుల పంట

         విజయనగరం ( జనస్వరం ) : జిల్లా పరిషత్ కార్యలయంలో.. ఆదివారం జరిగిన "వాకర్స్ ఇంటర్నేషనల్ (DISTRICT-102; VIZIANAGARAM, SRIKAKULAM &PARVATIPURAM)19th డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కాన్ఫరెన్స్'23 లో "2023 సంవత్సరంనకు గాను అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు ఉత్తమ వైద్య శిబిరాల నిర్వహణకు ,చలివేంద్రం నిర్వహణకు మరియు స్వేచ్ఛభారత్ కార్యక్రమాల నిర్వహణకు అవార్డులు రావటం జరిగింది. ఈ అవార్డులను డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ శ్రీ కర్రోతు సత్యం,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ టి.చివంజీవిరావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.డి.నాయుడు,పాస్ట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఐ. గున్నేశ్వరరావు, రీజియన్ కౌన్సిలర్ 1కె.వి.రమణ మూర్తి,రీజియన్ కౌన్సిలర్ 3 జి.కృష్ణంరాజు, పాస్ట్ గవర్నర్ పి.జి.గుప్త చేతుల మీదుగా క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) కు అందజేశారు. ఈ సందర్భంగా బాలుకు వాకర్స్ క్లబ్ పెద్దలు, అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడు, చింతామణి మహేష్, భవాని రవికుమార్, చందక రాందాస్, జనసేన నాయకులు గురాన అయ్యలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com