Logo
Date of Publish : 30 August 2022, 4:19 am
Editor : Sake Naresh

గజపతినగరంలో జనసేనాని జన్మదిన వేడుకల్లో భాగంగా ఉచిత మెగా వైద్యా శిబిరం ఏర్పాటు

        గజపతినగరం ( జనస్వరం ) : మెగా వైద్య శిబిరం మరుపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. పీజిస్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జనరల్ ఫిజీషియన్ ఆర్థోపెటిక్ వైద్యులచే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా షుగర్, బిపి పరీక్షలు, మందులు పంపిణీ చేయడం జరిగింది. గజపతి నగరం జనసేన నాయకులు సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారో ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో... ఆయన ఆలోచన అనుగుణంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిత్యం చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక మధ్యతరగతి కుటుంబాలు సమస్యలపై నిత్యం బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రవికుమార్ మిడతన, గజపతినగరం నాయకులు, మహేష్, సత్యనారాయణ, హరీష్, అనిల్, పండు, శ్రీను, సురేష్ రెడ్డి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com