దేశానికి వెన్నుముక రైతన్న – రైతు శ్రేయస్స – దేశ శ్రేయస్సు : డా.రవికుమార్ మిడతాన

డా.రవికుమార్ మిడతాన

      విజయనగరం ( జనస్వరం ) :  జనసేన పార్టీ సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా మండలంలో పలు గ్రామాల్లో నేరుగా రైతులను కలిసి, రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన సహాయ సహకారాలు చేస్తున్నారో, రైతులకు వివరించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే, పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేశారని తెలియజేయడం జరిగింది. అలాగే ఈనెల 23వ తారీఖున జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుని సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రైతులు చేతుల మీదగా జాతీయ రైతు దినోత్సవం పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పిట్ట బాలు, రాంబాబు చౌడువాడ,చిన్ని కృష్ణ, పొట్నూరు చంటి, కిలా బాలాజీ, గుద్దుల ఈశ్వరరావు, సుంకరి కోటి, కోరాడ గణేష్, కే దాసు, పడాల శివకుమార్, పైడ్రాజు, అప్పన్న దొర, నాగిరెడ్డి కాళీ, సత్తిబాబు రుద్ర, పసుమర్తి సాయి, నాగు బిల్లి శంకర్రావు, దాట్ల గంగరాజు, గారి గౌర్నాయుడు, పిట్ట రఘు, వారబోయిన గంగరాజు జన సైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way