Logo
Date of Publish : 03 September 2022, 6:03 am
Editor : Sake Naresh

తాడిపత్రిలో జనసేనాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

      తాడిపత్రి ( జనస్వరం ) : జనసేనని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తాడిపత్రి పట్టణంలో శివాలయం పక్కన వున్న ఎన్టీఆర్ కమినిటీ హాల్ నందుతాడిపత్రి చిరంజీవి యువత పట్టణ అదేక్షడు ఆటో ప్రసాద్ అన్న యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం చేయడం జరిగింది. ఇందులో మెగా అభిమానులు అలాగే తాడిపత్రి జనసైనికులు స్వచ్ఛమైన మనసుతో 82 మంది రక్తదానం చేశారు. మంచి మనసుతో ఇంత మంది రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని తాడిపత్రి మెగా అభిమానులు తెలియజేశారు. అలాగే జనసైనికులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత కమిటీ జనసేన పార్టీ పట్టణ కమిటీ ఆటో ప్రసాద్ ప్రెసిడెంట్,  kn చారి, మురళి, మాదినేని మున్నా, జనసేన పార్టీ పట్టణ అదేక్షడు అచ్చుకట్ల అల్తాఫ్, వైస్ ప్రెసిడెంట్ జనసైనికులు మంజు, సాయి, ఇమామ్ వలి, నిఖిల్, రబ్బానీ, షేక్ష RC, నూరు ఉమార్, శివ కుమార్, జనసైనికులు, మెగా ఫాన్స్ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com