Logo
Date of Publish : 10 March 2024, 10:10 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో నరవ గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

       విశాఖపట్నం ( జనస్వరం ) : నిర్వాహకులు 88 వార్డ్ జనసేన పార్టీ ఇంచార్జ్ వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియా మాట్లాడుతూ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయటం ఆనవైతిగా ఈ సంవత్సరం తాసుబల్లి ఫౌండేషన్ అధ్యక్షతన విశాఖ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాజకీయం అంటే ఎలక్షన్లో ప్రజలను ఓట్లు అడగడమే కాదు సమాజానికి సేవ చేయాలి అనే అధ్యక్షులు స్ఫూర్తితో నిత్యం ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క వార్డులో చేస్తూ ఉంటున్నామని ఈ యొక్క కార్యక్రమంలో యువకులతో సమానంగా మహిళలు కూడా వచ్చి రక్త దానం చేయడం హార్శించదగ్గ విషయమని కొనియాడారు. తాసుబల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శంకర్ నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ యొక్క గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు మాకు చాలా ఆనందకరంగా ఉంటుందని అన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ముఖ్యఅతిథిగా తెలుగుదేశం సీనియర్ నాయకురాలు గంతకోరు కాళీ మాధవరావు గారు చేతుల మీదుగా దాసుపల్లి ఫౌండేషన్ భారత సేవా రత్న పుష్కార గ్రహీత వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారిని సన్మానించడం జరిగింది. జనసేన జెండాకు వందనాలు మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 94 వార్డ్ ఇంచార్జ్ పార్వతి, 95 వార్డ్ ఇంచార్జ్ కంచిపాటి మధు, జుత్తడ శ్రీను, వైకుంఠ రావు, మెండా సతీష్, స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాస్, చందక చిన్నారావు, చందక గోవింద్, హరీష్, రాడి పెంట రావు, బొడ్డు నాయుడు, గవర శ్రీను , అశోక్, బొడ్డేపల్లి గోపి, కృష్ణ, ప్రవీణ్, నవీన్ మడకశివ , గోపి, స్థానిక టిడిపి నాయకులు గవర సత్తిబాబు, ఇల్లపు శ్రీను , అల్ల శ్రీకాంత్, గవర త్రిమూర్తులు, మరియు రక్తదాతలు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com