Logo
Date of Publish : 07 August 2021, 3:16 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల సందర్బంగా జనసేన కువైట్ సేవా సమితి ఆధ్వర్యంలో 4వరోజు కార్యక్రమం

         రైల్వే కోడూరు,  (జనస్వరం) :  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 రోజులు 30 సేవా కార్యక్రమాలో భాగంగా,  రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామానికి చెందిన బల్లెపల్లి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో అదే గ్రామంలోని పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ముఖరం చాంద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి రెడ్డిప్రసాద్, ముత్యాల కిశోర్, బాలిశెట్టి వెంకటేష్, తిరుమల శెట్టి త్యాగరాజు, పగడాల మణిప్రసాద్, శ్రీకారం ప్రకాశ్, సవరం సాయి, సినాకులు సిద్ధూ, దాసరి రాజా, బల్లెపల్లె మదన్, సాధు సాయిచంద్, బల్లేపల్లి సంజీవ, సినాకులు నరేష్ మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com