గోధలాంలో జనసేనపార్టీ టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

జనసేనపార్టీ

            టెక్కలి ( జనస్వరం ) : సంతబొమ్మలి మండలం బోరుభద్ర పంచాయతీ గోదలాంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గోదలాం మహిళలు తాము ఎదుర్కొంటున్నా త్రాగునీరు మరియి పారిశుద్ధ్య సమస్యలను కణితి కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన కిరణ్ సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ముడిదాన పూర్ణ చంద్ర, కొత్తూరు హరి, చిరంజీవి, మరియు బోరుభద్ర మరియు గోదలాం జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way