
జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 23వ రోజు రాజంపేట మండలంలోని అత్తిరాల గ్రామంలోని ఎస్టి కాలనీలో జరిగింది. జనసేన అద్యక్షులు శ్రీ పవన కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా జనసేన తాళ్ళ పాక శంకరయ్య మరియు కొతూరు వీరాచారి ఆధ్వర్యంలో జరిగింది. కొంత మంది పేద వాళ్ళకి బట్టలు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమ౦ నిర్వహించారు. కడప జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ కరుణాకర రాజు గారి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పుల్లయ్య, గోవర్ధన్, నందలూరు వాసు, సిదిక్ భాషవేణు రాయల్, సుండు పల్లి రాజ గోపాల్, వీరబల్లి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.