విజయనగరం పార్టీ ఆఫీసులో గిద్దలూరు MLA మరియు వారి అనుచరుల చర్యలు తీసుకోవాలని నిరసన దీక్ష

                ఈ రోజు ఉదయం 11గంటలకు జనసేన పార్టీ విజయనగరం కార్యాలయంలో, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటి సభ్యరాలు శ్రీ పాలవలస యశస్వి గారి ఆదేశాలు మేరకు గిద్దలూరులో జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రేరేపించిన గిద్దలూరు MLA మరియు వారి ప్రధాన అనుచరులు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిరసన దీక్ష చేయడం జరిగింది. తక్షణమే వారిని శిక్షించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో విజయనగరం ముఖ్య నాయకలు రవితేజ, మిడతాన రవికుమార్, చక్రవర్తి, సతీశ్, నరసింగరావు, పుష్ప, సురేశ్, దాసరి యోగేష్, మోపాడ అనీల్, లోకల్ బాయ్ ప్రసాద్, విశ్వ, రాకేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

See also  అగ్ని ప్రమాద బాధితులకి నిత్యావసర సరుకులు అందించిన రాజాం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి