స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్ ట్రైనింగ్ ఘనంగా ముగింపు వారోత్సవాలు

స్కౌట్స్

        అనంతపురం ( జనస్వరం ) : హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్ ట్రైనింగ్ ముగింపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జె.ఎన్.టి.యు అనంతపురంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకు గత పదిహేను రోజులుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తిచేసుకున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనర్స్ నకు సర్టిఫికెట్లు మరియు అవార్డు ప్రదానోత్సవం జె.ఎన్.టి.యు ఎదురుగా గల సంపలత కమ్యూనిటీ హాలు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి  శ్రీనివాస్ తేజ, రిటైర్డ్ ఎస్పీ శ్రీ షేక్ షావలి, సీనియర్ జర్నలిస్టు కమ్మూరు నాగరాజు, హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ కర్ణాటక రాష్ట్ర చైర్మన్ సాయి తులసి లక్ష్మి, హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజగిరి హరివిఠల్, రాష్ట్ర సెక్రటరీ బి.ఎస్.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్ చౌడికి క్రిష్ణ, జాయింట్ సెక్రటరీ శ్రీమతి సిడగ రోహిణి, స్టేట్ ఆర్గనైజింగ్ కమీషనర్ శ్రీమతి ఎమ్ ప్రియ, శ్రీమతి పార్వతి ప్రసాద్, మరియు శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way