గాజు గ్లాసు గుర్తు రీషెడ్యూల్ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన జనసైనికులు

గాజు గ్లాసు

   మదనపల్లి ( జనస్వరం ) : ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రీ షెడ్యూల్ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరియు దానికోసం ప్రయత్నించిన జనసేన లీగల్ టీం వారికి మదనపల్లె జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్, వీర మహిళ మల్లిక ,లక్ష్మమ్మ జనసేన మదనపల్లి నాయకులు గుణ లావరాజు ధరణి, రామ్ శెట్టి నాగార్జున, షేక్ అయాజ్, షేక్ సోను, వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

See also  ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన అప్పులో మూడో వంతు మే నెలలోనే తెచ్చిన జగన్ సర్కార్