ఉగాది రోజున పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన విశాఖ పశ్చిమ జనసేన నాయకులు

విశాఖ

       విశాఖపట్నం ( జనస్వరం ) : మూడు రోజుల నుండి విశాఖలో అకాల వర్షాలు కారణంగా 59వ వార్డులో, కొండ ప్రాంతంలో, ప్రహారీ గోడ మరియు మరుగుదొడ్లుకు సంబంధించిన గోడ కూలిపోయాయి. రెండు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తూ, కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబాలకు ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ యువ నాయకులు ముప్పెన ధర్మేంద్ర చేతుల మీదుగ చేరొక ఐదు వేలు ( పది వేలు ) ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కొల్లి లక్ష్మణ్, గణేష్, రాజేష్, శివ కృష్ణ, వంశీ, జగదీష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way