జనసేన మత్స్యకార ఉపాధి నైపుణ్య శిక్షణా కేంద్రంను ప్రారంభించిన జనసేన నాయకులు

జనసేన

            ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గం యువ శక్తి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి 200000 సహకారంతో “జనసేన మత్స్యకార ఉపాధి నైపుణ్య శిక్షణా కేంద్రం” ను  ఏర్పాటు చేసిన కుందు రాజశేఖర్. ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ. జనసేన మత్య్సకార ఉపాధి నైపుణ్య శిక్షణా కేంద్రం ప్రారంభం మత్య్సకార యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా యువశక్తి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన మాట ప్రకారంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో కాంతిశ్రీ, రాష్ట్ర మత్య్సకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి  Dr మూగి శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్, కొచ్చర్ల సర్పంచ్ గోవింద్ రెడ్డి, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పెడడా రామ్మోహన్, అర్జున్ భూపతి, వడ్డాడ శ్రీనివాసరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేనపార్టీ మీడియా సమావేశం