పిఠాపురంలో జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు

పిఠాపురం

            పిఠాపురం ( జనస్వరం ) : గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం ఎస్సీ పేట కమ్యూనిటీ హాల్ లో అంబేద్కర్ యువజన సేవా సంఘం వారి సహకారంతో పిఠాపురం ఏ బి సి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం గైనకాలజి మరియు జనరల్ మెడిసిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ చిన్న బాబు, డాక్టర్ కె హర్ష, అంబేద్కర్ యువజన సేవా సంఘం వారు ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, విశాఖపట్నం వీర మహిళ వీరం సురేఖ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం శేషుకుమారి గారు మాట్లాడుతూ ఏ బి సి హాస్పిటల్ వారు ఈ క్యాంపు పెట్టడం వల్ల గ్రామ ప్రజలకు వైద్యం మందులు ఇవ్వడం వీరి సేవలు అందించడం ముందుగా వీరికి అభినందనలు తెలియజేశారు. ఒంగోలు నుంచి మా రాయపాటి అరుణకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని స్టీఫెన్ మరియు జనసైనికులు దగ్గరుండి నడిపిస్తున్నందుకు వారికి అభినందనలు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ప్రజలకు మంచి వైద్యం అందించాలని అన్నారు. అరుణ  మాట్లాడుతూ శేషు కుమారి, పిఎస్ఎన్ మూర్తి నన్ను ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక అభినందనలు ఈ పెద్ద పెద్ద రోగాలు వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇటువంటి తరుణంలో మీరు ఈ వైద్యం అందించే ప్రజలకు సేవ చేయటంలో చాలా గొప్ప విషయం అలాగే జనసేన అధ్యక్షులు వారి చెప్పినట్టుగా ప్రజలకు ఇటువంటి సేవలు అందించడంలో ముందు ఉండాలని జనసైనికులు అందరినీ కోరడం జరిగింది. అలాగే ఆస్పటల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపటి అరుణ వీరం సురేఖ, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శులు మొగలి అప్పారావు, చీకట్ల శ్యాం కుమార్, మరియు జనసేన నాయకులు పి ఎస్ ఎన్ మూర్తి, వార్డు నెంబర్ గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్,శాఖ సురేష్,బండి బుజ్జి, పెనుగొండ వెంకటేశ్వరరావు పెనుగొండ వెంకటేశ్వరరావు, వెలుగుల సురేష్,వినుకొండ అమ్మాజీ, యండ్రపు శ్రీనివాస్, పబ్బినిడి దుర్గాప్రసాద్, ఎల్. నాగేశ్వరరావు,సురేష్, వీర పనింద్ర, కర్రీ హరిబాబు, మాదేపల్లి పద్మరాజు,కట్ట బంగార్రాజు, జన సైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way