ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

             ఏలూరు ( జనస్వరం ) : కొయ్యలగూడెం మండలం, యర్రంపేట గ్రామనికి చెందిన పైలా కృపనందం ఒక సామాన్య రైతు కుటుంబనికి చెందిన వాడు. గత 5 నెలలుగా ప్రేగు, మరియు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య నిమిత్తం కోసం ఇప్పటికే 5 లక్షలు ఖర్చు అయ్యంది. ఇంకా మరో 5 లక్షలు కావాల్సి ఉండగా కృపనందం తండ్రి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో రూ. 1,50,000 అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేనపార్టీ అండగా ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way