నా సేన కోసం – నా వంతు కార్యక్రమాన్ని నిర్వహించిన నర్సిపురం జనసైనికులు

నా సేన కోసం - నా వంతు

   పార్వతీపురం ( జనస్వరం ) : నియోజకవర్గం నర్సిపురం గ్రామ జనసైనికులు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో పాల్గొని తమకు తోచినంత విరాళాలు ఫోన్ పే ద్వారా అందజేశారు. ప్రతి ఒక్కరూ జనసేనపార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి మణికంఠ, పైలా రాజు, కాత విశ్వేశ్వర రావు, చేరుకుబిల్లి వినోద్, బొబ్బిలి ప్రదీప్, అశోక్, ఆగూరు మణి, దుర్గాప్రసాద్ కేశవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

See also  వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న ఇంటి పన్నును ఖండిస్తూ అధికారులకు వినతి పత్రాన్ని అందించిన పెందుర్తి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి