జనసైనికులే నా వార్తా ప్రపంచం, మీడియా సాధనాలు అని చెప్పిన జనసేనాని మాటలను గుర్తించుకొని జనసైనికులుగా మా వంతుగా, సొంతంగా ఒక వెబ్ మీడియా, ఈ వార్తా పత్రికను ( జనస్వరం న్యూస్ ) ను స్థాపించాము. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకూ అందరి ఆదరాభిమానాలను పొందుతూ విజయవంతంగా నడుస్తోంది. గత సంవత్సరం జనసేనాని జన్మదిన సందర్భంగా ఒక మ్యాగజైన్ రూపొందించాము. చాలా మంచి ఆదరణ వచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మ్యాగజైన్ ను చూసి ప్రశంసించారు. ఆయన మాకు అందించిన ప్రేమాభిమానాలతో ఈ సంవత్సరం కూడా మరొక మ్యాగజైన్ రూపొందించాం.
2021 మ్యాగజైన్ చదవాలనుకుంటున్నారా ఇక్కడ చదవండి : Janaswaram Magazine – 2021
ఈ సంవత్సరం రూపొందించిన మ్యాగజైన్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.