ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన రాజంపేట జనసేన నాయకులు

     రాజంపేట, (జనస్వరం) : ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండలం కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు మొక్కలును జనసేనపార్టీ ఆధ్వర్యంలో రామశ్రీనివాస్ కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు 20 మొక్కలు, మాధురి స్కూల్ నందు 30 మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించండి పర్యావరణన్ని రక్షించండి అంటూ భావితరాల భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ,మురళీధర్, పాఠశాల హెచ్ ఎం కుసుమా, పిఈటి ఏ రోహిణి, శివకుమారి, మండల ఎఫ్ పి ఓ, సీఈఓ రమణయ్య, ఆర్ వీరణగయ్య, ఆంజనేయులు నాయుడు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

See also  కృష్ణా జిల్లా, విజయవాడలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి కార్యక్రమాలను ఎత్తి చూపుతూ జనం లో పర్యటిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి