లుంబూరు గ్రామంలో ఉన్న ఇళ్లపై విద్యుత్ లైన్లను మార్చాలి : జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

     పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గం లుంబూరు గ్రామం బీసీ కాలనీలో ఇళ్లపై విద్యుత్ ప్రవాహం అయ్యే విద్యుత్ లైన్లు ఉండడం వలన స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై ఈ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన
తక్షణమే స్పందించి ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈ.ఈ. మోహన్ చంద్రశేఖర్ కి లుంబూరు సమస్యలపై వినతి పత్రం అందచేయడం జరిగింది. దీనికి డి.ఈ.ఈ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు, పాలకొండ పట్టణ నాయకులు గొర్రెల. మన్మధరావు, అనిల్,సాయి, సీతంపేట శ్రీకాంత్, యోగి, వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ, వెంకటరమణ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way