శృంగవరపు కోట మండలంలో జనసేనపార్టీలోకి పలువురు చేరిక

     శృంగవరపు కోట, (జనస్వరం) : విజయనగరం జిల్లా శృంగవరపు కోట (యస్.కోట) నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన శృంగవరపుకోట మండలం YSRCP మహిళా నాయకురాలు పిల్లా శిరీష, TDP నుండి శివరామరాజు పేట సర్పంచ్ యస్.కోట కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ కొట్యాడ రామకోటి 10 పంచాయితీల అధికార పార్టీ ముఖ్య నాయకులను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం ఇంచార్జి పాలవలస యశస్వి యస్.కోట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

See also  జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన "హెల్పింగ్ హాండ్స్ - ఖాజీపేట" టీమ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి