Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారు చేసిన డొనేషన్స్ లిస్ట్

పవన్ కళ్యాణ్

– 1993లో యాక్టర్ సత్యానంద్ గారి చెల్లెలి పెళ్ళికి రూ.1లక్ష ఆర్థిక సాయం
– తొలిప్రేమ సినిమా సమయంలో VCR అనాధ ఆశ్రమంకు ఆర్థిక సహాయం
– 1998 లో సినిమా షూటింగ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 1లక్ష 25 వేలు ఆర్థిక సహాయం
– 1999లో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు రూ. 1 లక్ష సహాయం
– 2005లో సునామీ బాధితులకు బాలు ఫ్రాంచైజీ ద్వారా సహాయం
– జల్సా సినిమా సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం
– బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్థిక సహాయం
– పి‌ఆర్‌పి మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి రూ.1.5 లక్షల పరిహారం
– స్వాతంత్ర సమరయోధుల సంక్షేమానికి రూ. 25,000 సహాయం
– అదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి 3 తాగునీటి బోర్లు ఏర్పాటు
– ఎయిర్ రైఫిల్ షూటర్ రేఖ కు రూ. 5 లక్షల సహాయం
– యాక్టర్ పావలా శ్యామలకు రూ. 1 లక్ష సహాయం
– చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి రూ.7 లక్షల సహాయం
– కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి రూ. 2 లక్షల సహాయం
– అత్తారింటికి దారేది సినిమా చెక్ లో 70% డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్ కు ఛారిటీ
– ఉత్తరఖాండ్ వరదల సమయంలో బాధితులకు రూ. 24 లక్షల సహాయం
– హూద్ హూద్ తుఫాన్ సమయంలో బాధితుల కోసం రూ.50 లక్షలు
– గోపాల గోపాల సినిమా సమయంలో అభిమానికి రూ. 50,000 సహాయం
– అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా కెమెరామెన్ భార్యకు రూ. 25 లక్షలు
– ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడర్ గోటా సతీష్ కు రూ. 5 లక్షలు
– జీసస్ అనాధ ఆశ్రమంకు రూ. 1,00,000 సహాయం
– కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 11 లక్షలు
– అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని గుబ్బాల సతీష్ కు రూ. 1 లక్ష
– దివ్యాంగుల క్రికెట్ టీమ్స్ కు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం
– కడప U-19 మహిళా క్రికెటర్స్ కు కిట్స్ పంపిణీ
– కామెన్ వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్ కు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం
– క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని విశ్వతేజకు రూ. 2 లక్షలు
– తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో మరణించిన అభిమాని కుటుంబానికి సాయం
– ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం రూ. 10 లక్షలు
– రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ కుటుంబానికి రూ. రూ. 1 లక్ష
– క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రేవతి పాపకు ఆర్థిక సహాయం, భవిష్యత్తు భరోసా, కుటుంబానికి అండదండలు
– క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం
– చెన్నై వరదల సమయంలో బాధితుల కోసం రూ. 2 కోట్ల ఆర్థిక సహాయం
– కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహణ కోసం రూ. 1కోటి సహాయం
– కేంద్రీయ సైనిక్ బోర్డు కి రూ. 1కోటి రూపాయల ఆర్థిక సహాయం
– దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణానికి రూ. 1కోటి సహాయం
– హైదరాబాదు వరదల సమయంలో బాధితుల కోసం రూ. 1కోటి సహాయం
– కరోనా విపత్కర సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు రూ. 50 లక్షలు
– కరోనా విపత్కర సమయంలో తెలంగాణ ప్రభుత్వంకు రూ. 50 లక్షలు
– కరోనా విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వంకు రూ. 1కోటి సహాయం
– శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్యాన్నదానం కోసం రూ.1కోటి 32 లక్షలు
– అయోధ్య రామలయం నిర్మాణం కోసం రూ. 30 లక్షల విరాళం
– మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబానికి రూ. 2లక్షల50 వేలు
– ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం
– శేషేంద్రశర్మ ఆధునిక మహాభారతం పుస్తకం మలిముద్రణకు ఆర్థిక సాయం
– మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు భారీ ఆర్థిక సాయం
– క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్న భార్గవ్ కు రూ. 5 లక్షలు సాయం
– పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసర్చ్ కోసం ల్యాప్ టాప్ & రూ. 1 లక్ష సాయం
– U – 19 క్రికెటర్ ఎదుగుదల కోసం షేక్ రషీద్ కు రూ. 2 లక్షల సాయం
– ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి రూ. 8 లక్షల 50 వేలు
– జనసేనపార్టీ కార్యకర్తల ప్రమాద భీమా కోసం రూ 1కోటి విరాళం
– ఇప్పటం గ్రామ పంచాయితీ అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు విరాళం
– దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి రూ. 2.5లక్షల సాయం
– కదిరి ఖాద్రీ లక్ష్మి నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం
– పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తన కోసం పని చేస్తున్న వర్కర్స్ కోసం ఇన్సూరెన్స్ కోసం రూ. 13లక్షల 57 వేలు సాయం
– క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బూడిగయ్యకు రూ. 1 లక్ష సహాయం
– వాయిద్య కళాకారుడు కిన్నెర మొగులయ్యకు రూ. 2 లక్షలు సాయం
– ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి రూ. 1లక్ష సాయం
– క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీజ కుటుంబానికి రూ.2 లక్షలు సాయం
– కిలిమంజారో ను అధిరోహించిన ఆశా దళవాయి కు రూ. 1లక్ష 50 వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున రూ. 30 కోట్ల భారీ ఆర్థిక సహాయం, వారి పిల్లల భవిష్యత్తుకు అండగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు…

To be Continued…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way