జనసేనపార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి : మైలవరం ఇంఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు

● మైలవరం నియోజకవర్గం నాయకులకు, జనసైనికులకు వీరమహిళలకు పిలుపు ఇచ్చిన అక్కల రామ మోహన రావు (గాంధి ), జనసేన పార్టీ అధికార ప్రతినిధి ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ అజయ్ వర్మ 

       మైలవరం, (జనస్వరం) : మార్చి 14 ఇప్పటం గ్రామంలో దామోదరం సంజివయ్య సభా వేదికగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గారు పిలుపు మేరకు మైలవరం నియోజకవర్గం నుండి భారీగా జనసైనికులు, వీరమహిళలు తరలి రావాలని, కనివిని ఎరుగని విధంగా సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, వివిధ మండలం అధ్యక్షులు కోలా రాజు, పోలి శేటి తేజ, y. నరసింహ రావు, శీలం. బ్రహ్మం, కాంతారావు, కొండపల్లి మునిసిపల్ పోటీ చేసిన అభ్యర్థులు అడపా శివ, y నాని, y ప్రవీణ్, రామాంజినీయులు, సుజాత, చరణ్, సురేష్, వెంకీ, కోటయశ్వరావు, నాగరాజు, కుమార్, గోలపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారావు, అది నారాయణ, కొమ్మురీ వెంకటస్వామి, హనుమంతు రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way