విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

● కేక్ కట్ చేసిన పోతిన మహేష్ సతీమణి విజయలక్ష్మి

     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సతీమణి విజయలక్ష్మి కేక్ కటింగ్ చేశారు. అనంతరం నగర కమిటీ సభ్యులకు పలువురు మహిళలకు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కమిటీ సభ్యులు సయ్యద్. మోబినా, పాల.రజని, దుర్గ రాణి, విజయ కుమారి , అలియా బేగం, డివిజన్ అధ్యక్షులు తిరుపతి అనూష, మల్లెపు విజయ లక్ద్మీ, జనసేన వీర మహిళలు యలమంచిలి.నందిని చౌదరి అనిత, తులసి, భాను, తదితరులు పాల్గొన్నారు.

See also  మాధవమ్మ ఆధ్వర్యంలో భారీగా జనసేన పార్టీలో చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :