మహా శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన అవనిగడ్డ జనసైనికులు

    అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం మహాశివరాత్రి సందర్భంగా చల్లపల్లి నుండి పెదకళ్ళేపల్లి వెళ్ళు భక్తులకు దాహార్తిని తీర్చడం కోసం చల్లపల్లి, పెదకళ్ళేపల్లిలో జనసేన పార్టీ తరుఫున జనసైనికులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా, పసుపులేటి రవికుమార్, అంకాని మహేంద్ర, తోట మురళి కృష్ణ, బొందలపాటి వీరబాబు, బొందలపాటి ప్రసాద్, జనసేన వీరమహిలు,పెదకళ్ళేపల్లి జనసైనికులు పాల్గొన్నారు.

See also  అవనిగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి