జనసైనికునికి ఆర్థిక సాయం అందించిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు

    మంగళగిరి, (జనస్వరం) :  తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో అంగులూరి దుర్గారావు అనే  జనసైనికుడు ఆరోగ్యరీత్యా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్  శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ రావు గారు జనసైనికున్ని పరామర్శించి వారికి 10.000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర IT విభాగం సభ్యులు చవాకుల కోటేష్ బాబు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, ( SNR )  జనసైనికులు ఠాగూర్, చైతన్య, షఫీ, చంద్ర, పాల్గొన్నారు.

See also  తిరుపతి పట్టణ జనసేనపార్టీ నూతన కార్యవర్గ సమావేశం