ఒంగోలు, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సహకారం తో ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ గారు జనసేన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులుగా నియమితులు ఐన సందర్బంగా ఒంగోలు లోని జనసేన పార్టీ కార్యాలయం లో కేక్ కటింగ్ చేయడం జరిగింది,ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, కొత్తపట్నం మండల అధ్యక్షులు నున్నా జానకి రామ్, జనసేన నాయకులు ఆంజనేయులు వల్లంశెట్టి, పిల్లి రాజేష్, దండే అనిల్ కుమార్, మధు బొందిల, మని, మనోజ్ రాయల్, తిరుమలశెట్టి నాని, ఇర్ఫాన్, నజీర్, సుభాని, బాలసుబ్రహ్మణ్యం నున్నా, శ్రీనివాస్ పెర్నమిట్ట, మాల్యాద్రి నాయుడు, శ్రీహరి, నరేష్ గంధం, నవీన్ పవర్, నాగరాజు ఈదుపల్లి, సాయి కుమార్, శాలు, దండే సతీష్, శ్రీను, సాయి జల్లిపల్లి, జల్లిపల్లి వసంత్, నవీన్ నాయుడు, నవీన్ పవర్, శబరి, చిన్నోడు మరియు వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు.