ఎచ్చర్ల జనసేన క్రికెట్ జట్టుకు టీషర్టులు పంపిణీ చేసిన జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ

    ఎచ్చర్ల, (జనస్వరం) : సిక్కోలు జనసేన క్రికెట్ టొర్నమెంట్లో భాగంగా విజయపథంలో దూసుకుపోతున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన టీంకి తమ వంతు మద్దతుగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ టీషర్టులు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఫైనల్స్‌ వరకు వెళ్లి విజయం సాధించాలని కోరుకుంటూ రాష్ట్రానికి మరియు దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు.

See also  జనసేన మద్దతుదారు ఆప్తా నూతన అధ్యక్షులను స్వాగతిస్తూ గునుకుల కిషోర్ ర్యాలీ